Month: November 2013

  • నాకు క్రికెట్ గురించి ఏమీతెలియదు!

    నాకు క్రికెట్ గురించి ఏమీతెలియదు. ఎలా అడతారోతెలియదు. విజయవాడలో ఈనాడు టె్రయనీ రిపోర్టర్ గా వున్నపుడు రంజీటో్రఫీ జరిగింది. న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారు పిలిచి స్టోరీలు ఏమి ఇస్తున్నావని అడిగారు. ఏర్పాట్లు స్టేడియం ముస్తాబులు వగైరా వగైరా అనిచెప్పాను. కాస్త సంకోచంగానే నాకుక్రికెట్ రాదు కవరేజి ఎవరితోనైనా చేయిద్దాం అన్నాను. ఆయన సీరియస్ గాఅదెలాకుదురుతుంది. చాలా టైముందిగా నేర్చుకో అన్నారు. అసలు ఆటేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను చికాకు అనిపించి వొదిలేశాను. మ్యాచ్ కి ఒక రోజు […]

  • మనిషి కుతూహల ప్రయాణంలో మరో ముందడుగు

    తెలియని ప్రపంచం ఎక్కడో వుందని మొదటినుంచీ మనుషులకు అనుమానమే! గాంధర్వ కిన్నెర లెందరో దేవలోకపు అలకాపురిలో యుగయుగాలుగా జీవిస్తున్నరనే  మన ఆశ! బొందితో కైలాసంచేరినవారూ, నిచ్చెనలెక్కి స్వర్గం చేరినవారూ మన పురాణల్లో ఎదురౌతూనే వుంటారు. చుక్కలు చేరిన ధృవుడూ, పోటీగా త్రిశంకు స్వర్గాన్ని సృష్టంచిన విశ్వామిత్రుడూ ఇతిహాసాల్లోని మనుషులే. ఈ గాధల పరంపరనుంచే చందమామలో కుందేలూ, పెద్దమర్రి చిటారుకొమ్మగుండా మాయాలోకం చేరికా కథలు తరతరాలుగా మనల్ని ఇష్టపూర్వకంగా వెంబడిస్తూనే వున్నాయి. ఇలాంటి స్ఫుర్తులతో తెగువతో సాహసంచేసిన మనిషికి […]