అదేపనిగా డబ్బుసంపాదించే పనిలో వుండే సుజనా చౌదరిగారికి ప్రత్యేక హోదా “హక్కు, గౌరవాల” కంటే 3000 కోట్ల రూపాయల ముష్టే ముఖ్యం. బహుశా డబ్బే ఆయన్ని అందలమెక్కించింది. అంతటి మనిషి గొంతు చించుకున్నా నాకేంతెలియదు పోఎహె అన్నట్టు గాలితీసేసిన యనమల రామకృష్ణుడుగారే హీరో…ఎందుకంటే ఆయన ప్రజలనుంచి వచ్చిన మనిషి…డబ్బుతో పదవులు కొనుక్కోని మనిషి…