అనూహ్యమైన బహుమతులు ఇవ్వడం నా మిత్రుడు ఉప్పులూరి సుబ్బారావు గారికి సరదా!
ఇందాకే ఇదినాకు ఇచ్చినపుడు ‘మరీ అంత వాసన వస్తున్నానా’ అని అడిగాను.
‘ఎలా చెప్పాలా అనుకున్నాను ‘ అని గట్టిగా నవ్వేశారు. 😀😀😀😀😀😀
ఆత్మను విస్తృతం చేయడం తప్ప స్నేహానికి మరో ఉద్దేశ్యం వుండదు.