Month: July 2019

  • రాంగ్ బటన్లు నొక్కుతున్న జగన్!

    (పెద్దాడ నవీన్ 27-7-2019) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ఆర్ధిక వాతావరణంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకు కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని ముందుకి నెడుతున్నారు.  తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మీద పగా ద్వేషాలతో రగిలిపోతున్నట్టున్న జగన్ మాటలు – చేతలు పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటానికి మాత్రమే పరిమితం కాలేదు.  రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రోరైలు నిర్మాణాలకు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు రుణం […]

  • నిజమైన పుణ్యక్షేత్రం!!

    a story on the seasonal bird migration from Siberia to Punyakshtrem , the Godavari River side Village, East Godavari Dist, Andhra Pradesh, South India, India

  • కేన్సర్ : ఏమిటి ఎందుకు ఎలా

    An awareness text on CANCER : What, Why, How addressed to TELUGU People Particularity in Andhra Pradesh and Telangana States of India. And in general on the Globe This article contains, symptoms of the cancer, when to see Doctor and how to prevent etc in public interest

  • జాతరలు…ఒక మతాతీత విశ్వాసం

    A News Story and Travelogue on People sentiments, beliefs on Gods and Goddesses who Protects them from illness, sudden deaths. Peoples along with children in family offers food, fruits, cloths, gifts to Gods and Goddesses after their fulfilment of prayers is narrated in the story happens in Andhra Pradesh, Telangana states of South India

  • నోస్టాల్జియా ఒక తియ్యని గాయం!

    A Community nostalgia of Godavari Districts in Andhra Pradesh, south India well showcased in a telugu movie Satamanambhavathi

  • కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్)

    రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు… అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు.

  • జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!

    జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర! (పెద్దాడ నవీన్ 19-7-2015) మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అలవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది. ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు గ్రహిస్తున్నాను. జీవితాన్ని ఆక్రమించుకుంటున్న శూన్యాన్ని పుణ్యక్షేత్తాలూ, తీర్ధయాత్రలూ నింపుతున్నట్టున్నాయి. దర్శనాలు, పూజా క్రతువుల ద్వారా ఒక నిబద్ధతను, ధార్మిక ప్రసంగాల […]

  • పిల్లలలో అసంబంధాలు / Unattached Life

    పెద్దాడ నవీన్) 20-7-2018 ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు… వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి […]

  • ”పుష్యమి కార్తెలో వాన – ఊరపిచుక నైనా తడపదు”

    ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని డిసైడైపోయి, వానచూస్తూ కుర్చోవచ్చని సెటిలైపోయాను. ఈ కాసిని అక్షరాలు టైప్ చేసినంత సేపుకూడా వానలేదు. ఆకస్మికంగా ఆగిపోవడం, చిటపడలాడించే ఎండరావడం ఒకేసారి జరిగాయి. కేలెండర్ చూద్దునా! పుష్యమి కార్తెకు రెండురోజులు ముందు పునర్వసు కార్తె చివరన ఉన్నామని అర్ధమైంది. ఈ కార్తలో వర్షాలు ఇంతే! ఇప్పటికే పడిన వర్షాలకు […]

  • భారతీయ సమాజాన్ని ఉద్వేగపరచే చంద్రయాన్ – 2

    చందమామ చెక్కిలి మీటితే తడితగిలిన మాట గుర్తుకొస్తే, ఆనిర్ధారణ చేసిన యూరీ గెగారిన్ – మనసులో ఒక ఉద్వేగమైపోతాడు. భూమాత చుట్టూ తిరుగుతున్న చందమామ ఏకాంతం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రతో ముగిసిపోయిందన్న జ్ఞాపకం 50 ఏళ్ళతరువాత కూడా ఉత్తేజభరితమే! ఒకదానిని మించిన మరొక స్వదేశీ రాకెట్‌ తయారుచేస్తూ, చంద్రయానాలను, మంగళయానాలను ఘనంగా నిర్వహించిన ఇస్రో చరిత్ర జనం ఎమోషన్లలో కదలాడుతూ వుంటుంది. రాకేష్‌ శర్మ సోవియట్‌ నౌకలో విహారం చేస్తూ ‘సారే జహాసె అచ్ఛా’ అన్నందుకే […]