• కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్)

    20/07/2019 by

    రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు… అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు… Read more

  • పిల్లలలో అసంబంధాలు / Unattached Life

    17/07/2019 by

    పెద్దాడ నవీన్) 20-7-2018 ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు… వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే… Read more

  • రాంగ్ బటన్లు నొక్కుతున్న జగన్!

    27/07/2019 by

    (పెద్దాడ నవీన్ 27-7-2019) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ఆర్ధిక వాతావరణంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకు కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని ముందుకి నెడుతున్నారు.  తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మీద పగా ద్వేషాలతో రగిలిపోతున్నట్టున్న జగన్ మాటలు – చేతలు పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటానికి మాత్రమే పరిమితం కాలేదు. … Read more

  • జాతరలు…ఒక మతాతీత విశ్వాసం

    22/07/2019 by

    A News Story and Travelogue on People sentiments, beliefs on Gods and Goddesses who Protects them from illness, sudden deaths. Peoples along with children in family offers food, fruits, cloths, gifts to Gods and Goddesses after their fulfilment of prayers is narrated in the story happens in Andhra Pradesh, Telangana states of South India

  • జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!

    19/07/2019 by

    జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర! (పెద్దాడ నవీన్ 19-7-2015) మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అలవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది. ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు… Read more

  • ”పుష్యమి కార్తెలో వాన – ఊరపిచుక నైనా తడపదు”

    17/07/2019 by

    ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని డిసైడైపోయి, వానచూస్తూ కుర్చోవచ్చని సెటిలైపోయాను. ఈ కాసిని అక్షరాలు టైప్ చేసినంత సేపుకూడా వానలేదు. ఆకస్మికంగా ఆగిపోవడం, చిటపడలాడించే ఎండరావడం ఒకేసారి జరిగాయి. కేలెండర్ చూద్దునా! పుష్యమి… Read more

  • భారతీయ సమాజాన్ని ఉద్వేగపరచే చంద్రయాన్ – 2

    17/07/2019 by

    చందమామ చెక్కిలి మీటితే తడితగిలిన మాట గుర్తుకొస్తే, ఆనిర్ధారణ చేసిన యూరీ గెగారిన్ – మనసులో ఒక ఉద్వేగమైపోతాడు. భూమాత చుట్టూ తిరుగుతున్న చందమామ ఏకాంతం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రతో ముగిసిపోయిందన్న జ్ఞాపకం 50 ఏళ్ళతరువాత కూడా ఉత్తేజభరితమే! ఒకదానిని మించిన మరొక స్వదేశీ రాకెట్‌ తయారుచేస్తూ, చంద్రయానాలను, మంగళయానాలను ఘనంగా నిర్వహించిన ఇస్రో… Read more

  • మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!

    16/11/2015 by

    26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఎఫ్ డి ఐ అనుమతులపై ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్ధ ఎస్ జె… Read more

  • ఇది మతాతీత విశ్వాసం! 

    15/11/2015 by

    ఇది మతాతీత విశ్వాసం!  ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము.  జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే… Read more

  • బీహార్ పై సోనియా మౌనం!

    11/11/2015 by

    కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన బీహార్ ఎన్నికల ఫలితాలే రాహుల్ రాజకీయ భవిష్యత్తుకి అవరోధంగా కూడా ఎదురౌతున్న క్లిష్టపరిస్ధితి సోనియా ముందు వుంది.     బీహార్ పై సోనియా మౌనం!

  • ”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?

    10/11/2015 by

    హరితాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవులు హరించుకుపోతూండటానికి కారకులౌతూండటం పెద్ద విషాదం. బాక్సైట్ తవ్వకాలతో కలిపి దాదాపు 50 వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరుతున్న నేపధ్యంలో లెక్కల్ని విశ్లేషించినపుడు ఉపన్యాసాలు మినహా పచ్చదనం పై చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవని… Read more

  • ”బాక్సైట్‌” మాట తప్పిన బాబు

    10/11/2015 by

    మేం అధికారంలో ఉన్న ప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చిన మాట నిజమే. అయితే, ప్రజాభిప్రాయాన్ని, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రతిపాదనను విరమించాం. స్థానిక గిరిజనుల అభిప్రాయాలను, పర్యావరణ సమస్యల ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు.” విశాఖపట్టణంజిల్లా అనంతగిరి సభలో 2010 నవంబరు 18 న ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు… Read more

  • పోరు బాటలో సీమ నేతలు?

    10/11/2015 by

    ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయ ఆధారిత జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం ఇదే జిల్లా నుంచి ఐదు లక్షల మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని సుగాలితాండాల మహిళలు… Read more

  • ఎదుగుతున్న తెలుగు e పుస్తకం

    10/11/2015 by

    ఆత్మకథలు, రాజకీయ చరిత్రలుఅంతగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కూడా చరిత్రలో ఒక పార్శ్వమే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో కీలక ఘట్టాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో వున్నాయి. ఒక టెక్నాలజీ నుంచి మారిన జన జీవనశైలి అచ్చు పుస్తకాన్ని వెనక్కి పింపించింది. అయితే మరో టెక్నాలజీ మాయోమంత్రమో అన్నంత… Read more

  • మోదీ – బాబు ఎదురీత!

    10/11/2015 by

    ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!   

  • గోదావరిలో నీటి ఎద్దడి 

    29/10/2015 by

       గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ,… Read more

  • వెన్నల కాలం 

    27/10/2015 by

    శీతోష్ణాల సమస్ధితి వల్ల శరీరానికి అలసటలేదు. పెద్దగా మెడికేషన్ లేకపోయినా వారంలోనే వైరల్ ఫీవర్ తగ్గడానికి క్లయిమేటే కారణం అనిపిస్తోంది. ఏమైతేనేమి హైదరాబాద్ లో వారంరోజులు వృధాపోయాయి. అసలే చెమట పట్టని హైదరాబాద్…ఆపై వేడితక్కువ వెన్నెల ఎక్కువ అయిన శరదృతువు. ఆకులు రాలేదీ, రంగురంగుల డిజైన్ల శీతాకోక చిలుకలు గుంపులు గుంపులు గా సంచరించే కాలం… Read more

View all posts